అడవి చెట్ల నడుమ|Adavi Chetla Naduma|Christian Lyrics|Gospel Needs
అడవి చెట్ల నడుమ|Adavi Chetla Naduma|Christian Lyrics|Gospel Needs
అడవి చెట్ల నడుమ-Adavi Chetla Naduma, Jaldaru Vruksham Vale -Christian Lyrics-Gospel Needs is Telugu Christain Lyrics songs mp3 for Free Download, Telugu Christian song, Adavi chela lyrics by gospel needs is Free mp3 song, search?q=Adavi+Chetla+Naduma with search in all Telugu Christian websites,
#Adavi chetla naduma| Telugu Christian song with lyrics
అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు(2) కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను(2)
షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతిపరిశుద్ధుడు ఆయనే పదివేలలో అతిశ్రేష్టుడు(2) ||కీర్తింతున్||
మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని భయపడకుమని అంటివి(2) ||కీర్తింతున్||
ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి నీకే నా స్తుతి ఘనత(2) ||కీర్తింతున్||
Adavi Chetla Naduma Oka Jaldaru Vruksham Vale Parishuddula Samaajamulo Yesu Prajvalinchuchunnaadu(2) Keerthinthun Naa Prabhuni Jeeva Kaalamella Prabhu Yesuni Kruthagnathatho Sthuthinchedanu(2)