Bible Presentation Software

Bible Presentation Software, How to Use That?. Just Present Any Bible References in Church with This Software Below, Wonder Full Bible open Source Iam Using Now.

Bible Presentation Software

Praise The Lord Dear Friends! Iam Mr.David Manasseah,For Any Special Instructions for Start up Just Feel Free to Contact page-Find Team Support Number / Whatsapp

Now Just go to Subject

Subject: Bible Multi Languages Presentation Software Free Open Source,Gospel Needs

బైబిల్ వచనములు  ప్రొజెక్టర్ లో ఎలా  ప్రెసెంట్ ప్రెసెంట్ చెయ్యాలి?..

1. నేన్ను కింద ఇచ్చిన బిల్ సోఫ్వారే ప్యాక్ ను డౌన్లోడ్ చేసుకోండి 
2. ఇన్స్టాల్ చెయ్యండి ఫస్ట్ బైబిల్  మెయిన్ అని వుంది మొదట 
3. ఆతరువాత క్లోజ్ చేసాక 
4.డౌన్లోడ్ చేసుకున్న ప్యాక్ లో తెలుగు బైబిల్  అని వున్నా EXE  ని ఇన్స్టాల్ చెయ్యండి 
5. ఆతరువాత తెలుగు ఫాంట్స్ ఇన్స్టాల్ చెయ్యండి 
6. తర్వాత మీరు ఒకసారి PC / కంప్యూటర్ ని రీస్టార్ట్ చెయ్యండి (క్లోజ్ చేసి ఓపెన్ చెయ్యండి)
7. ఇప్పుడు మీరు BIBLESHOW  ని ఓపెన్ చెయ్యండి 
8. బైబిల్  లాంగ్వేజ్ సెలెక్ట్ చెయ్యండి 
9. సెట్టింగ్స్ లో రామభద్ర RAMABADRA  ఫాంట్ పెట్టుకోండి -Download Fonts
10. తరువాత మా పోస్ట్ వేరే వారికీ షేర్ చెయ్యండి,కుదిరితేయ్ మాకు కాల్ చెయ్యండి 
కాల్ చెయ్యటానికి ఏది నొక్కండి 

ఎలా చెయ్యాలో బొమ్మల రూపములో చుడండి లింక్ ద్వారా 

SEE PDF FOR HOW TO INSTALL STEP WISE BIBLE PRESENTATIONS -GOSPEL NEEDS

Source Sofware Website:https://bibleshow.net/

Software requirements:

About BibleShow Sofware Click This For English: CLICK THIS

Bible Presentation Software Pictures/Screenshots: CLICK HERE

Bible Presentation Software Insctructions in English:CLICK HERE

FOR BIBLE - DOWNLOAD LINK: LINK 01 : https://drive.google.com/drive/folders/1mIFSOf0KFzxZuKgt7hCvqFjO8s1f4U-G?usp=sharing

DOWNLOAD LINK 2: https://bibleshow.net/get.php?file=BibleShow5.exe

Gospel Needs - Telugu Christian Website for Christian Telugu News, Telugu Christian Songs, Latest Songs, Music Albums, Christian Biographies, Christian Testimonies, Christian Messages, Christian telugu Lyrics, Daily messags telugu, Gospel needs is www.Gospelneeds.com