Graham Stuart Staines Biography Book-Telugu

Graham Stuart Staines Biography Book in the Telugu Language Free Download, Online Telugu Free Christian Book Store, Read and Share - Australian Christian missionary

Graham Stuart  Staines Biography Book-Telugu

గ్రాహం స్టైన్స్ జీవిత చరిత్ర తెలుగు లో పుస్తకం 

ఒరిస్సాలో కుష్ఠురోగుల మధ్య సేవ చేస్తున్న రెహం స్టూవర్ట్ స్టెయిన్స్ అయన యిద్దరు కుమారులు ఫిలిప్, తిమోతీలను దుండగులు సజీవ దహనం చేశారు. అది జనవరి 1999, 22వ తేదీ అర్ధరాత్రి మనోహర్ పూర్, రాజధానికి 250 కి||మీ దూరంలో కుగ్రామం. 150

సంతాల్ నివాసులుంటారు. ఆ రోజు ఆ ప్రాంతంలో అగ్ని జ్వాలలకు ఆహుతి చేసిన కిరాతకులనుగూర్చి, భారత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ చెప్పిన మాటలు “ఎన్నో సంవత్సరాలు కుష్ఠురోగుల కొరకు తమ జీవితాన్ని వెచ్చించి, సేవచేసిన వారికి కృతజ్ఞత చూపలేదు సరికదా, ఈ విధమైన మరణానికి అక్కడున్నవాళ్ళు కారకులయ్యారు. హిందూదేశం మత సహనానికి, మానవత్వానికి పెట్టినది పేరు. ఈ ఘాతుక చర్య ప్రపంచపు చీకటి క్రియల ఉత్పాదనేమో అనిపిస్తోంది.”

రెహమ్ గారి బాల్యము - సేవ

గ్రేహమ్ తల్లిదండ్రుల పేర్లు విలియమ్, ఎలిజెబెలు గ్రెహంగారు భక్తిగలవారు గనుక వీరి ప్రభావము తన కుమారుని తాకింది. ప్రథమంలో తండ్రి త్రాగుబోతయినా చర్చికి వచ్చేవాడు. విశ్వాసిగానే ఉన్నాడు.

పూర్తిగా చదివేందుకు డౌన్లోడ్ లింక్ పెన్ చేయండి, మరింత మందికి షేర్ చెయ్యండి 

www.gospelneeds.com

Download Link 1: Graham Stains Biography Telugu PDf

Download Link 2: Graham Stains Biography Telugu PDf

Gospel Needs - Telugu Christian Website for Christian Telugu News, Telugu Christian Songs, Latest Songs, Music Albums, Christian Biographies, Christian Testimonies, Christian Messages, Christian Telugu Lyrics, Daily messages Telugu, Gospel needs is www.Gospelneeds.com Christain Telugu Website